అంగవైకల్యము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అంగ(=శరీరావయవములు)+వైకల్యము(=ఉండవలసినట్లుగా ఉండకపోవుట).

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శరీరంలో ఒకటిగాని అంతకంటె ఎక్కువగాని అవయవాలు అసలు లేకపోవటంగాని మామూలుగా ఉండే విధంగా ఉండకపోవడంగాని అంగవైకల్యమంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]