అంటుకొను

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అతుక్కొను.
  2. అంటురోగాలు మొదలైనవి తగులు.
  3. నిప్పు దరిగొను
  4. మండు
  5. లోపలకు అణగిపోవు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

కర్చుకొను/ అతుక్కొనివుండు/అతుకుట

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"కాలికి బురద అంటుకొన్నది."

వానికడుపు వెన్నుతో అంటుకొనిపోయినది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంటుకొను&oldid=950289" నుండి వెలికితీశారు