అండదండ
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- జంట పదము
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
సాహాయ్యము-ప్రాపు-దిక్కు అను అర్థములలో వాడఁబడు జంటపదము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అండదండ ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే..........