అందించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చేర్చు/ ఇచ్చు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము అందించాను అందించాము
మధ్యమ పురుష: నీవు / మీరు అందించావు అందించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు అందించాడు అందించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు అందించింది అందించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మంచినీటి కొరకు ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికపై సహాయక చర్యలు అందించాలని శ్రీ జోగారావు కోరారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అందించు&oldid=950344" నుండి వెలికితీశారు