అంధకారము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
లోకులను అంధులను చేయునది.
  • అంధ.
బహువచనం లేక ఏక వచనం

ఏకవచనము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

చీకటి అని అర్థము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అంధము, అగువు, ఆసక్తము, ఇ(ర్లు)(రులు), చీకువాలు, తమ(ము)(స్సు), తమిస్రము, తామిస్రము, తిమిరము, ధ్వాంతము, నభాకము, నభోరజస్సు, నిశాచర్మము, నీలపంకము, పాణిందమము, భూచ్ఛాయ, మబ్బు, మేచకము, మైల, రజోబలము, రజోరసము, వియద్భూతి, వృత్రము, శర్వరము, శ్యామిక.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • నన్ను అంధకారము నుండి వెలుతురు లోనికి తీసుకోని పొమ్ము.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"http://te.wiktionary.org/w/index.php?title=అంధకారము&oldid=518961" నుండి వెలికితీశారు