అంబుదము

విక్షనరీ నుండి
మేఘము/అంబుదము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • నీటిని కలిగి వున్నది./వ్యు. నీరుయిచ్చునది)

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మేఘము, / మబ్బు

పదాలు[<small>మార్చు</small>]

పర్యాయపదాలు
మబ్బు / జలధరము / పయోధరము / ధారాధరము / అంబుదము / నీరదము / వారిదము / తోయదము / జీమూతేము / మొయిలు
నానార్థాలు

మబ్బు, తుంగదుంప./ముస్తకము /ముస్త, తుంగ

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అంబుదము&oldid=965142" నుండి వెలికితీశారు