అంశము

విక్షనరీ నుండి

అంశము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము నుండి పుట్టినది.
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మరి కొన్ని అర్థాలకు అంశ చూడండి. పాలు;/వంత/విషయము/భాగము


పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. పాలు
  2. భాగము
  3. అంగము
సంబంధిత పదాలు
  1. సారాంశము, ముఖ్యాంశము, ప్రధానాంశము. [దైవాంశ సంభూతుడు]/దేవుని యంశమున పుట్టినవాడు
  2. అంశపురుషుడు
  3. వర్ణనాంశము
  4. అంశచక్రము
  5. దశాంసము
  6. అంశసవరణ
  7. అంశనీయము or అంశ్యము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • సహాయం అంశము ఇంకా తెలుగులో అనువదించబడలేదు.
  • విషయము./"అతడు భారతములో స్త్రీపాత్రలు అను అంశముపై మాట్లాడినాడు" (వ్యవ)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=అంశము&oldid=950384" నుండి వెలికితీశారు