అకస్మాత్తుగా

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

అకస్మాత్తుగా

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం

సంస్కృత అవ్యయము

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

  1. ఉన్నట్టుండి, ఒక్క సారిగా, అనుకోకుండా వెంటనే జరిగిన సంఘటన.
  • ఉన్నట్లుండి, తటాలున, హఠాత్తుగా.

పదాలు[మార్చు]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • ఇన్నాళ్ళ తరువాత ఒకేసారి ఇ౦త అకస్మాత్తుగా ఈ మార్పు రావటానికి కారణము ?
  • తల్లి కోట యుద్దంలో అకస్మాత్తుగా శతృవులు దాడి చేయడంతో సైన్యం కాక వికలమైనది.

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]