అకాలము
అకాలము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
- సంస్కృతము నుండి పుట్టినది.
- అ(=(సరియైనది) కాని)+కాలము(=సమయము).
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ఏదైనా సంఘటన జరగగూడని సమయంలో జరిగితే అకాలసంఘటన అంటారు. ఉదాహరణకు మండువేసవిలో కురిసే వర్షం అకాలవర్షం.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- నల్లనిది కానిది.తెల్లనిది.
- కాలము లేనిది. కాలాతీతము.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
అకాలభోజనం వల్ల ఆమ్లపిత్తం(acidity) వచ్చే అవకాశం ఉంది.
- ఆ యువకుడు అకాలమరణం వాత పడ్డాడు.