అక్రమము

విక్షనరీ నుండి

అక్రమము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం./సం.వి.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అ(=కానిది)+క్రమము(=వరుస,పద్ధతి).

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఉండవలసిన లేదా నిర్దేశించబడిన వరుసలో/పధ్ధతిలో లేనిది.
  2. క్రమములేమి, వరుసలేకపోవుట;/క్రమభంగము,
  3. న్యాయవిరుద్ధము
  4. న్యాయవిరోధము, న్యాయమునకు వ్యతిరేకము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. దుర్మార్గము.
  2. నేరము.
  3. దుష్కార్యము.
  4. క్రమము తప్పినది.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. క్రమము/సక్రమము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ప్రాణాలు తీసిన 'అక్రమం' ·

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అక్రమము&oldid=950419" నుండి వెలికితీశారు