అగడ్త

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

అగడ్త... వేలూరు కోటలో తీసిన చిత్రము
భాషాభాగం
  • దేశ్యము.
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం
  • అగడ్తలు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

శత్రువులు కోటగోడను సమీపించడానికి వీలులేకుండా కోటగోడ చుట్టూ బాగా లోతూ వెడల్పూ ఉన్న గొయ్యి తవ్వి నీటితో నింపుతారు. దీనిని అగడ్త అంటారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం
  • గచ్చకాయలకు తెచ్చిన గుర్రము అగడ్తదాటునా
  • కోటకు అగడ్త వున్నది.
  • కోట బయటి బురుజులు, అగడ్త మొదలైనవి.
  • అగడ్త తవ్వుట.
  • వానచేత అగడ్తలలో నీళ్ళు వుబికినవి.
  • అగడ్తగా (తొవ్వుట) తవ్వుట.
  • నగరం లేదా కోటకు వెలుపల నలు వైపులా త్రవ్వబడిన కందకం లేదా అగడ్త-పరిఖ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అగడ్త&oldid=950575" నుండి వెలికితీశారు