అగ్రము

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

అగ్ర

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

సం. వి. అ. న.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • 1. చివర;
  • 2. ఎదురు;
  • 3. సమీపము;
  • 4. సమూహము;

చివర

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. కనిష్ఠ
  2. చిన్న

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • హర్మ్యాగ్రము; కైలాసాగ్రము; పర్వతాగ్రము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అగ్రము&oldid=950621" నుండి వెలికితీశారు