అగ్రహారము

విక్షనరీ నుండి
(అగ్రహారం నుండి దారిమార్పు చెందింది)

అగ్రహారము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పూర్వకాలంలో రాజులు బ్రాహ్మణపండితులకు ఊర్లను దానంగా ఇచ్చేవారు.రాజులచే బ్రాహ్మణపండితులకు ఇవ్వబడిన ఊరిని అగ్రహారము అనిపిలిచేవారు.ఈ ఊర్ల పై రాజుగారు పన్ను వసూలు చేసేవారు కాదు. ఈ పదం కొన్ని ప్రదేశాలలో అగరము గా రూపాంతరము చెందింది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయపదాలు
  1. అగ్గురారము.
  2. నల్లిల్లు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]