అచ్చు

విక్షనరీ నుండి

అచ్చు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • దేశ్యం.
  • నామవాచకం/విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • అచ్చులు
  • ప్రతిబింబము,
  • బెల్లము మొదలైనవాని అచ్చురూపము,
  • బట్టలు నేయు సాధనము, ముద్రాక్షరము,

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ముద్రణ
  2. తెలుగులోని అ, ఆ. అను అక్షరము (లు)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. మూస
  2. పోత/ఇచ్చు
  3. ప్రాణ్యక్షరము.(అ,ఆ,ఇ,ఈ,ఉ,ఊ,ఋ,ౠ,ఌ,ౡ,ఎ,ఏ,ఐ,ఒ,ఓ,ఔ,అం,అః)లలో ఒకటి.
  4. ముద్రణ.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అచ్చుబోసిన ఆంబోతులా తిరుగుతున్నాడు..... ఒక సమెతలో పద ప్రయోగము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అచ్చు&oldid=950632" నుండి వెలికితీశారు