అడియాలము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము/

దే. వి.

వ్యుత్పత్తి
(అడ + ఆలము

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గురుతు /గుఱుతుదక్షిణాంధ్రంలో ఇది వాడుకలో నేటికీ ఉన్నది. *రూపాం) అడయాళము. ఇది కన్నడంమాట.


పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"వ. అందఱకు సంజ్ఞలు నడియాలంబులుం గల్పించి దొరలదెసం గనుంగొని మనమీరణంబునందు ధరణీ రాజ్యంబు వడసెదము." భార.భీ.౧,ఆ. ౧౨౨.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అడియాలము&oldid=920897" నుండి వెలికితీశారు