అడుగుట

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దేని గురిచైనా వివరాలు తెలుసుకునే ప్రయత్నము. ఉదా: తెలియకపోతే తెలిసిన వారిని అడుగుట ఉత్తమము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

/అడిగాడు/అడిగారు/అడిగింది

వ్యతిరేక పదాలు

చెప్పుట

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు మరొక్క సామెతలో: అడిగేవానికి చెప్పే వాడు లోకువ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అడుగుట&oldid=892252" నుండి వెలికితీశారు