అడ్డంకి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
  • విశేషణం./వై.వి
వ్యుత్పత్తి
బహువచనం
  • ఆడ్డంకులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అడ్డం వచ్చేది అడ్డంకి ./ఆటంకం, సమస్య/అడ్డు. నిరోధము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఆటంకము.
  2. ఆనకట్ట.
  3. అంతరాయము/అడ్డకాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. నిరంతరాయము
  2. నిరవధిక
  3. నిరాటంకము
  4. నిరంతరము
అడ్డి,

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • కార్యక్రమం మధ్యలో ఏర్పడే అడ్డంకి; అవరోధం

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అడ్డంకి&oldid=966974" నుండి వెలికితీశారు