అధునాతన

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • విశేషణం.
వ్యుత్పత్తి

అధునా(ఇప్పుడు, ఈ సమయంలో) అనే సంస్కృతశబ్దం నుంచి ఏర్పడింది.

బహువచనం లేక ఏక వచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

నేటి, సమకాలీన, ఈ కాలపు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వ్వవసాయంలో అధునాతన పద్దతులు చాల వచ్చాయి.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అధునాతన&oldid=894500" నుండి వెలికితీశారు