అనంత

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు


Wikipedia-logo-te.png
వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అంతము కానిది, అంతము లేనిది

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[మార్చు]

  • స్వయంభువుని భార్య. ప్రియవత, ఉత్తానపాదుల తల్లి..
  • భూమి అని మరొక అర్థము

పదాలు[మార్చు]

నానార్థాలు
పర్యాయపదాలు
(భూమి)అగ్నిగర్భ, అచలకీల, అదితి, అద్రికీల, అనంత, అబ్ధిద్వీప, అబ్ధినేమి, అబ్ధిమేఖల, అబ్ధిరశన, అబ్ధివస్త్ర, అవని, [[అవ్యథిషి, ఇడ, ఇడిక, ఇర, ఇల, ఇలిక, ఉదధిమేఖల, ఉదధివస్త్ర, ఉర్వర, ఉర్వి, కర్వరి, కల్యాణి, కాశ్యపి, కీలిని, కుంభిని, కుహ్వరి, కేళిశుషి, క్షర, క్షమ, క్షాంతి, క్షితి, క్షేత్రము, క్షోణి, క్షౌణి, ఖండిని, ఖగవతి, ఖలము, గంధవతి, గహ్వరి, గిరికర్ణిక, గిరిస్తని, గోత్ర, గోవు, గౌరి, జగ(తి)(త్తు), జగద్వహ, జగము, జీవదాని, తవిషి, దక్ష, దేహిని, దైతేయమేదజ, ధర, ధరణము, ధరణి, ధరణీధర, ధరిత్రి, ధాత్రి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

అంతం

పద ప్రయోగాలు[మార్చు]

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=అనంత&oldid=475267" నుండి వెలికితీశారు