అనడ్వాహము
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము/ సం. వి. హ్. పుం.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
వృషభము అని అర్థము
- 1. ఎద్దు.
2. వృషభరాశి (జ్యోతి.). పర్యా. వృషభము.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు