అనామిక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • తత్సమం.
  • నామవాచకం.
వ్యుత్పత్తి

అ(కాదు)నామిక(పేరుకలది).

బహువచనం

ఏకవచనం.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. పేరు లేనిది.
  2. ఉంగరపు వేలు.(బొటనవేలుతో మొదలు పెట్టి వరసగా వేళ్ల పేర్లు:అంగుష్ఠం, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠిక.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అనామిక&oldid=966993" నుండి వెలికితీశారు