అన్యాయముగా
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ధర్మ బద్ధం కానటు వంటిది ఉదా: అన్యాయముగా అతడిని కొడుతున్నారు./శాస్త్రవిరుద్ధకముగా
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
వారిసొమ్మును అన్యాయముగా అపహరించినాడు గాని దానిని వాడు అరుపుకోలేడు
- వా
వాడు అన్యాయముగా నింకొకని భూమి నాక్రమించున్నాడు