అభినయము

విక్షనరీ నుండి

అభినయము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

వి

భాషాభాగం

నామవాచకము/సం.వి

వ్యుత్పత్తి

నయము

బహువచనం లేక ఏక వచనం

అభినయములు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తనయొక్క గాని ఇతరుల యొక్కగాని యభిప్రాయములను దెలుపు హస్తాదిచలనము. (ఇది చతుర్విధము-1. ఆహార్యము = భూషణాదులచేఁగలిగినది; 2. వాచికము = వాక్కుచేతఁ గలిగినది; 3. ఆంగికము = అంగముచేతఁ గలిగినది; 4. సాత్వికము = నత్వముచేతఁ గలిగినది) : [ఆంధ్ర వాచస్పత్యము (కొట్ర శ్యామలకామశాస్త్రి) ]

మనోగత భావములను ప్రకటించుటకు చేయు హస్తనేత్రాదుల చేష్ట. -ఆంధ్రశబ్దరత్నాకరము (చెలమచెర్ల రంగాచార్యులు) 1966

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. నటన/వ్యంజకము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అభినయము&oldid=951026" నుండి వెలికితీశారు