అభిమానము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

స్వాప్నికుడు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వాత్స్యల్యము అని అర్థము/ అనురాగము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
గర్వము/ ఆత్మగౌరవము /హింస
  1. ప్రేమ
పర్యాయ పదాలు
అనుగు, అనురక్తి, అనురతి, అనురాగము, అభిమతి, అభిమానము, అరులు, , అర్మిలి, ఆదట, ఆప్యాయము, ఆబంధము, ఇంపు, ఎలమి, కూరిమి., గారాబము, గారము, గోము, , , నెనరు, నెమ్మి, నెమ్మిక, నెయ్యము, , ప్రణయము, , ప్రియత్వము, ప్రియతనము, ప్రీతి, ప్రేమము, మక్కువ, మచ్చిక , మమకారము, మమత, మారాము, మాలిమి, ముచ్చట, మురిపెము, ముసిమి, వలపు, వాత్సల్యము, , వ్యామోహము
సంబంధిత పదాలు
  1. అభిమానవతి
వ్యతిరేక పదాలు
  1. ద్వేషము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

వాడు దేహాభిమానము కలవాడు

  • అభిమానము లేనివాడు

అనువాదాలు[<small>మార్చు</small>]

]]]]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అభిమానము&oldid=966373" నుండి వెలికితీశారు