అమాంబాపతు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అన్నీ కలిసి, వెరశి, అన్నీ కలుపుకొని [కోస్తా; కళింగాంధ్రం]
గౌరవప్రదం కాని (నానారకాలు) కింది స్థానాలలో ఉన్న. పత్రికాభాషానిఘంటువు (తె.వి.) 1995

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఈ విధంగా వాక్, సభా స్వాతంత్ర్యాలను దుర్వినియోగం చేస్తున్నవారు అల్లాటప్పా అమాంబాపతు నాయకులు కారు. (ఉ. 4-12-87)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]