అర్జీదారుడు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
అర్జీ పెట్టుకున్న వాడు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఏదైనా ఒక విన్నపము వ్రాసి ఇచ్చిన వాడు అర్జీ దారుడు అని అర్థము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

రామయ్య తనకు వృద్దాప్య పెన్షన్ ఇమ్మని ప్రభుత్వానికి అర్జీ పెట్టు కున్నాడు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]