అలంకరించు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

సింగారించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము అలంకరించాను అలంకరించాము
మధ్యమ పురుష: నీవు / మీరు అలంకరించావు అలంకరించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు అలంకరించాడు అలంకరించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు అలంకరించింది అలంకరించారు
  • అలంకరణ, అలంకారము
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వారు దేవాలయాన్ని అందంగా అలంకరించారు.
  • చందన కుంకుమాదులు పూసికొని అలంకరించుకొనిన స్త్రీ

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]