అలవాటు

విక్షనరీ నుండి

అలవాటు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. అలవాటు అంటే తరచుగా చేసే పని./స్వభావము
  2. అభ్యాసము; సిద్ధి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. వాడుక
  2. రివాజు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. అలవాటు లో పొరపాటు ఇదొక సామెత
  2. ఒక పాటలోపద ప్రయోగము. హలో హలో ఓ అమ్మాయి అనే పాటలో.....
  3. కొందరు సన్యాసులు కావడికట్టి బిచ్చమునకువచ్చు అలవాటు గలదు
  4. "తే. ఎట్టికృత్యంబు మేలొ యే నెద్దినేసి, కృతపరాయణధర్మతాస్థితి వహింతు, నొక్కొయని చింతఁబొందుచునుండునాత్మ, నిష్ఠయలవాటు గాంక్షించి నృపవరేణ్య." శశాం. ౪,ఆ. ౫౪౭.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అలవాటు&oldid=951194" నుండి వెలికితీశారు