అల్లరి

విక్షనరీ నుండి

అల్లరి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

అల్లర్లు: బహువచనము.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. గొడవ ఉదా: ఆ పిల్లలు అల్లరి చేస్తున్నారు./అంగడి
  2. 1. సందడి - గొడవ.

2. జగడము. 3. దుండగము. 4. నింద అపకీర్తి దొమ్మి/ చెడ్డ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

యాగీ

సంబంధిత పదాలు

అల్లరి పిల్లలు/అల్లరి చేస్తున్నారు / అల్లరి బుల్లోడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలొ పద ప్రయోగము... నల్లవాడే..... అమ్మమ్మ.... అల్లరి పిల్లవాడే.....

  • అల్లరి అను నర్థమున వాడబడు జంటపదము
  • అది అంతా అల్లరిగా వున్నది, అకటవికటము గావున్నది, గందరగోళంగా వున్నది

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అల్లరి&oldid=951216" నుండి వెలికితీశారు