అశ్వము

విక్షనరీ నుండి
అశ్వాలు మేత మేస్తూ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గుర్రము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. గుర్రం /శోణము
  2. తురగము
సంబంధిత పదాలు
  1. అశ్వ సామర్థ్యము
  2. అశ్వారూఢుడు.
  3. అశ్వమేధము.
  4. అశ్వశాల
  5. ఖరాశ్వన్యాయము
  6. యాగాశ్వము.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అశ్వమును మేధృపశువుగా ఏర్పఱచి సార్వభౌముఁడు చేయు యజ్ఞము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

Horse

"https://te.wiktionary.org/w/index.php?title=అశ్వము&oldid=963244" నుండి వెలికితీశారు