ఆకలి

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగము

విశేషణము

వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[మార్చు]

ఆకలి అనేది శరీరానికి అవసరమైన భావన.జీవించడానికి ఆహారం అవసరం దానిని తెలియచేసేది ఆకలి.మంచి ఆకలి,మంచి నిద్ర ఉన్నాయంటే ఆరోగ్యంగాఉన్నట్లే. అన్నము తినవలెనను కోరిక

పదాలు[మార్చు]

నానార్ధాలు
సంబంధిత పదాలు
క్షుద్భాద /అంగద
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  1. ఆకల ని రెండు చేతులతో తింటామా అన్నట్లు

నిద్ర సుఖమెరుగదు ఆకలి రుచిఎరుగదు

అనువాదాలు[మార్చు]

  • తమిళం;(పసి).பசி
  • మలయాళం(విశప్పు).
  • ఇంగ్లీష్(హంగ్రీhungry./appetite /hunger /ravenousness/starving
  • హిందీ(భూఖ్).

మూలాలు,వనరులు[మార్చు]

బయటిలింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=ఆకలి&oldid=481058" నుండి వెలికితీశారు