ఆకాశవాణి
ఆకాశవాణి
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
సంస్కృతవిశేష్యము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- ఆలిండియా రేడియో (అధికారికముగా ఆకాశవాణి) (హిందీ: आकाशवाणी) భారతదేశ అధికారిక రేడియో ప్రసార సంస్థ.
- ఆకాశమునుండి వినబడు మాటలు.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
అంబరవాణి, అశరీరవాణి, అశరీరిణి, ఆకాశభాషితము, ఆకాశవాగ్దేవి, గగనభారతి, గగనవాణి, చిత్రోక్తి, దివ్యవాణి, దైవప్రశ్నము, దైవవాణి, నభోగీర్జలజాయతాక్షి, పుష్పశకటి.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు