ఆగ్నేయ రైల్వే
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- భారతదేశం లోని 16 రైల్వే జోన్లలో ఆగ్నేయ రైల్వే (South Eastern Railway) ఒకటి. ఈ రైల్వే జోన్ గార్డెన్ రీచ్, కోలకతా ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ జోన్ నందు మొత్తం అద్రా, చక్రధర్పూర్, ఖరగ్పూర్, రాంచీ నాలుగు (డివిజన్స్) విభాగాలు ఉన్నాయి.
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు