ఆటవిడుపు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  1. విశ్రాంతి దినము /ఆడుకొనుటకై విద్యార్థులను విడుచుట/విరామం
  2. పని మధ్యలో దొరికే విరామం; విశ్రాంతి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఒకప్పుడు బడులలో, ఇప్పుడు ఆదివారం లాగా, ఏ అమావాస్యకో, పౌర్ణమికో ఆటవిడుపు ఇచ్చేవారు దానినే ఆటవిడుపు రోజు అని అంటారు.
  • చదువులేని దినము, ఆటవిడుపు దినము, సెలవుదినము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆటవిడుపు&oldid=908267" నుండి వెలికితీశారు