ఆతురము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తొందరపాటు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అవసరము/

సంబంధిత పదాలు

ఆతురత/ ఆత్రుత/ త్వరగా,/ ఆతురముగా/ ఆతురపడు/బాధపడు/ఆత్రము, త్వర, రోగపీడ, ఆసక్తి

వ్యతిరేక పదాలు

నిదానము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఆతురుఁడగుట. "క. భ్రాత మహాత్ముఁడు గర్ణుం, డాతని జంపించి యేలు నవనీరాజ్యం, బాతురత సేయుఁగాక సు,ఖాతిశయము మతికి నొసఁగునయ్య మునీంద్రా." భార. శాం. ౧,ఆ. ౨౦౦. (ఇట దుఃఖము.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆతురము&oldid=908980" నుండి వెలికితీశారు