ఆదాయపుపన్ను

విక్షనరీ నుండి

ఆదాయపుపన్ను

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • ఆదాయపుపన్ను విశేషణము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

వ్వక్తి యొక్క ఆదాయమును బట్టి ప్రభుత్వమునకి చెల్లించ వలసిన పన్ను

  • [అర్థశాస్త్రము] వ్యక్తి యొక్క ఆదాయమునుబట్టి ప్రభుత్వమునకు చెల్లింపవలసిన పన్ను, రాబడిపై పన్ను (ఇది వ్యక్తులు, వ్యాపార సంస్థలు చెల్లింపవలసి యున్నది. ఇది సాంవత్సరికాదాయముపై విధింపబడును. దీనిని మన దేశములో, కేంద్రప్రభుత్వము వసూలు చేయుచున్నది.) (Income-tax).

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. రాబడిపన్ను
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]