ఆమ్రేడితము

విక్షనరీ నుండి

ఆమ్రేడితము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకము/సం.వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. రెండుమూడు పర్యాయములు చెప్పినమాట;
2. స్తుతించుట;
3. (వ్యాకరణమున) ద్విరుక్తముయొక్క పరరూపము.
1. రెండు సారులు చెప్పుట. 2. [వ్యాకరణశాస్త్రము] రెండు మారులు చెప్పబడిన దానిలోరెండవది. ద్విరుక్తము యొక్క పరరూపము. / తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"ఉ. ...ఓజనసంఘములార సజ్జనా,మ్రేడితకీర్తి నిమ్ముని నమిత్రనిషూదను నాశ్రయించెదన్." భార. ఆర. ౪,ఆ. ౩౫౮.

పలుమాఱు చెప్పఁబడినది, స్తుతింపఁబడినది. "ఉ. ...ఓజనసంఘములార సజ్జనా,మ్రేడితకీర్తి నిమ్ముని నమిత్రనిషూదను నాశ్రయించెదన్." భార. ఆర. ౪,ఆ. ౩౫౮.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

బయటి లింకులు[<small>మార్చు</small>]

సృష్టించు[<small>మార్చు</small>]

క్రొత్త వ్యాసం