ఆలు

విక్షనరీ నుండి

ఆలు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
దే. వి.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. భార్య (దీనికి వృత్తియందు ఆడుదియని మాత్రమర్థము. జవరాలు, ధీరురాలు మొ.)
  2. ఆవు అనుదాని బహువచన రూపము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆలివంకవారు ఆలిసైదోడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • 'ఆలు సుతులు ధనము లరయంగ మీరని '(వేమన పద్యపాదము).
  • 'ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగము '(సామెత)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆలు&oldid=951576" నుండి వెలికితీశారు