ఆసనము

విక్షనరీ నుండి

ఆసనము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

ఆసనము
పద్మాసనంలో కూర్చొని ఉన్న బుద్ధుని విగ్రహం
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి
బహువచనం
ఆసనములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ‘ఆ’ అంటే ఆత్మ సాక్షాత్కారం కలిగిస్తూ, ‘ స ‘ అంటే సర్వరోగాలను హరిస్తూ, ‘నం’ అంటే నవసిద్ధులను ఇచ్చేదని అర్థం.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఆసనం అంటే కూర్చొనేది , అని ఒక అర్ధం.
 ఉదాహరణ: హిమవంతుడు సప్తర్షులను లోనికి ఆహ్వానించి దర్భలతో చేసిన ఆసనముల పై ఆసీనులను చేశాడు.
  1. మరియొక అర్ధం యోగాసనము.
సంబంధిత పదాలు
  1. పద్మాసనము
  2. యోగాసనము
  3. సుఖాసనము
  4. సుఖాసీనుడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

'ఆసనములు పన్ని యంగంబు బిగియించి '(వేమన పద్యపాదము)
'హిమవంతుడు సప్తర్షులను లోనికి ఆహ్వానించి దర్భలతో చేసిన ఆసనముల పై ఆసీనులను చేశాడు'

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఆసనము&oldid=951630" నుండి వెలికితీశారు