ఇంద్రియము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృత సమం
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • కల్గించునది/ తెలుపునది.ఉదా: జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు
  • జ్ఞానేంద్రియాలు=త్వక్కు,చక్షువు,శ్రీత్రము,జిహ్వా,ఘ్రణము
  • కర్మేంద్రియాలు=వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థము
  • రేతస్సు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

జ్ఞానము, తెలివి , బుద్ధి.

సంబంధిత పదాలు
  1. ఇంద్రియలోలుడు.

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

|}

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]