ఈగ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
ఈగ

ఉచ్చారణ[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి

ఇది ఒక మూల పదము.

బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  1. ఈగ అంటే అనేకవ్యాధులను వ్యాపించడానికి మూల కారకమైన కీటకము. ఇది మానవులు తినే అనేక పదార్ధాల మీద వాలి ఆహారాన్ని తీసుకుంటుంది. అలాగే చెడిన, కుళ్ళిన పదార్ధాల మీదే కాక మానవ విసర్జకాల మీద వాలు తాయి కనుక వ్యాధి వ్యాపిత కారకాలు ఔతాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత(సామెత)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఈగ&oldid=967241" నుండి వెలికితీశారు