ఉగ్రము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం./సంస్కృత విశేషణము
  • సంస్కృత సమము
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

తీవ్రమైన./భయంకరమైన/ కోపముగా

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
పర్యాయ పదాలు
భయంకరము: = అఘోరము, ఆభీలము,ఉగ్రము, ఉత్తాలము, ఒగ్గాళమ/ఔగ్ర్యము, కరాళి,గోరము, ఘోరము, దబ్బఱ/దారుణము, ప్రచండము, బకురము, బెట్టిదము, బెడిదము, బేడిదము, భయకృత్తు, భీకరము, భీమము, భీషణము, భైరవము, రౌద్రము, విభీషణము, సాంగ్రామికము, హఠికము.
సంబంధిత పదాలు
ఉగ్ర రూపము = భయంకరమైన రూపము అని అర్థము. /సంస్కృత విశేషణము =. క్రూరమైనది. భయంకరమైనది.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉగ్రము&oldid=951834" నుండి వెలికితీశారు