ఉపేక్ష

విక్షనరీ నుండి

ఉపేక్ష

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము

సం. వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కార్య సాధనకు ఉపయోగించ వలసిన ఏడు ఉపాయములలో ఇది ఒకటి. ఆ ఏడు ఉపాయములు:..... 1. సామ. మంచి మాటలతో కార్యాన్ని సాధించడము. 2. దాన. ఎంతో కొంత ధనమిచ్చి కార్యాన్ని సాధించడము. 3. భేద . రెండు విషయాల మద్య భేదాన్ని చూపి కార్యాన్ని సాధించడము. 4. దండ. బెదిరించి కార్యాన్ని సాధించడము. 5. మాయ. మాయ మాటలతో కార్యాన్ని సాధించడము. 6. ఉపేక్ష. ఉపేక్షించి కార్యాన్ని సాధించడము. 7. ఇంద్రజాలము. ఇంద్రజాల :విద్యతో కార్యాన్ని సాధించడము.

  1. నిర్లక్ష్యము
  2. ఉపేక్ష యనగా, పాపాత్ములయందు రాగద్వేషములు లేకయుండుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

మందెమేలము.

సంబంధిత పదాలు
  1. ఉపేక్షించు
వ్యతిరేక పదాలు
  1. అపేక్ష
  2. ఆశ

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:SakalathatvaDharpanamu.pdf/57

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉపేక్ష&oldid=951972" నుండి వెలికితీశారు