ఉప్పొంగు
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- క్రియ
- వ్యుత్పత్తి
దేశ్యము
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- మిక్కిలి సంతోషించు
- ఉబ్బి+పొంగు=మిక్కిలి ఉబుకు/ఉబుకు
- విజృంభించు
- మిత సంతోషంతో పొంగిపోవు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- శ్రీరాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని; పౌరులెల్ల ఉప్పొంగిపోయిరా మంగళవార్త విని - లవకుశ (1963) సినిమా కొసం సముద్రాల రాఘవాచార్య గీతరచన.
- సీ. ...శరనిధు లుప్పొంగి పొరలఁ బడియె