ఉర్లగడ్డ

విక్షనరీ నుండి
ఉర్లగడ్డ
ఆలుగడ్డలు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • తమిళంలోని ఉరుళై(దొర్లే) తెలుగు రూపాంతరం ఉర్ల గడ్డ.
బహువచనం లేక ఏక వచనం
  • ఉర్లగడ్డలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉర్లగడ్డ ప్రపంచం లోపంట బియ్యము,గోదుమ లు,మొక్కజొన్న లు తరవాత నాలుగవ స్థానంలో ఉంది.ఇది పిండి పదార్ధం ఎక్కువగా కలిగిన గడ్డ కూర.ఇది అమెరికన్ల నుండి ప్రపంచం అంతా యురోపియన్ల ద్వారా వ్యాపించింది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. ఆలుగడ్డ
  2. బంగాళాదుంప
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉర్లగడ్డ&oldid=952005" నుండి వెలికితీశారు