ఎద

విక్షనరీ నుండి
మానవుని ఎద/గుండె

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ఎదలు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • ఎద, గుండె లేదా హృదయం మన శరీరానికి రక్తాన్ని పంపిణీ చేసే ముఖ్యమైన అవయవం. ఒక ప్రత్యేకమైన కండరాలు నిరంతరంగా పనిచేసి మనిషిని బ్రతికిస్తున్నాయి. ఇది ఛాతీ మధ్యలో కొంచెం ఎడమవైపుకి తిరిగి ఉంటుంది.
  • పశుఋతువు (మగ జంతువు(సంభోగంకై)చేరు సమయమైన ఆడు జంతువు,ఉదా:ఎదావు=ఆబోతుచేర సమయమైన ఆవు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • ఎదతో
  • ఎద లేదు
  • ఎద లేని
  • ఎద కోసము
  • ఎదఎదకు
  • ఎదలో
  • ఎదలోపల
  • ఎదలోన
  • ఎదలోని
  • పయ్యెద
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

ఫ్రెంచి:*చైనీస్:*సంస్కృతం:*హిందీ:*అస్సామీ:*పంజాబీ:| width=1% |

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఎద&oldid=952152" నుండి వెలికితీశారు