ఎద్దు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ముంబాయ్ లో బండి లాగుతున్న ఎద్దులు
ఎద్దు.

వ్యాకరణ విశేషాలు[మార్చు]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం

అర్థ వివరణ[మార్చు]

పదాలు[మార్చు]

నానార్థాలు
  1. వృషభం
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[మార్చు]

  • విసుగ్గా జీవితం గడిపేటపుడు గానుగు ఎద్దు లాంటి జీవితం అనుకోవడం పరిపాటి.
  • ఎద్దు ఈనిందని ఒకడంటే, దూడను గాట కట్టెయ్యమని మరోడన్నాడంట
యోగి వేమన
ఎద్దుకన్న దున్న యేలాగు తక్కువ?
వివరమెఱిగి చూడు వ్రుత్తియందు
నేర్పులేనివాని నెఱయోధుడందురా?
విశ్వదాభిరామ వినురవేమ

అనువాదాలు[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"http://te.wiktionary.org/w/index.php?title=ఎద్దు&oldid=436496" నుండి వెలికితీశారు