ఓర్పు

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

ఓర్పు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. ఓర్పులు.

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఓర్పు అంటే సహించుట.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. సహనము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దాని వల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది.
  • ఒక పాటలో పద ప్రయోగము: జయమ్ము నిచ్ఛయమ్మురా భయమ్ము లేదురా... అనే పాటలో........ కష్టాలకోర్చుకున్నచో సుఖాలు దక్కును..... సుఖాలు దక్కును....

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"http://te.wiktionary.org/w/index.php?title=ఓర్పు&oldid=577145" నుండి వెలికితీశారు