కంకణము

విక్షనరీ నుండి

కంకణము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  1. నామ వాచకము
  2. దేశ్యం,ఉభయం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

కంకణములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. వర్తులాకారంగా వుండి చేతికి ధరించు ఆభరం.వర్తులాకారపు రెండు చెవరలు దగ్గరగా చేర్చబడివుండును.
  2. నీటిబొట్టు
  3. ముత్తెముల పగడములలోనగు వానిచేర్చి చేయబడిన సరము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

వాడు కంకణము కట్టుకున్నాడు/కంకణము వంటి దూడ ./బద్ధకంకణుడై ఆ పనికి కంకణము కట్టుకొన్నాడు/ ధర్మమునకు కంకణముకట్టుకొని యున్నాడు /కంకణాలయీటె

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ముంజేతి కంకణానికి అద్దమేల? ఇది ఒక సామెత.

అనువాదాలు[<small>మార్చు</small>]

సంస్కృతం:

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కంకణము&oldid=967510" నుండి వెలికితీశారు