కంబళభోజనన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గొంగళిలో భోజనము చేయుచు వెండ్రుక లేరినట్లు. ఇది ఒక సామెత: కంబళి అనగా గొర్రెబొచ్చుతో చేసిన ఒక వస్త్ర విశేషము. దానిలో భోజనము చేస్తే...... వెంట్రుకలు రావడము సహజము. వాటిని వేరడము వృధా ప్రయాస. అజ్ఞానులు చేసే పనులను ముచ్చటిస్తూ ఈ సామెతను ఉపయోగిస్తారు.అని భావము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]